నీలోలాకుల్లోన నీలాల కన్నుల్లో , ఓ ఆట దాగున్నదే
జుట్టంతా ఓ జట్టై మోమంతా కప్పెట్టి , గుట్టేదో దాస్తున్నదే |
పొడసూపే అర నవ్వు మరుగున విరజాజి , వెలవెల బోతున్నదే
వినగోరి నీ గాత్రం పరుగెట్టే నా ఆత్రం, కబురైనా ఇవనన్నదే ||